Skip to main content

Namaste NRI

ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక నది పైకి నెట్టుతోంది

సాధారణం కంటే అధిక వేగంతో ఎవరెస్టు ఎత్తు ఏటేటా పెరుగుతున్నది. దీనికి కారణం ఓ నది అని శాస్త్రవేత్త లు గుర్తించారు. ఎవరెస్టు కింద భూగర్భంలో ఉండే టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికల వల్ల వాస్తవానికి ఏటా 0.04 ఎంఎం నుంచి 1 ఎంఎం మాత్రమే పెరగాలి. కానీ, ప్రస్తుతం 0.08 ఎంఎం నుంచి 2 ఎంఎం ఎత్తు పెరుగుతున్నది. దీనిపై యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా ఎవరెస్టు కింది భాగంలో నదుల ప్రవాహం పెరుగుతూ ఎవరెస్టు ఎత్తుకు కారణం అవుతున్నట్టు తేలింది. ఎవరెస్టుతో పాటు పక్కనున్న పర్వతాలు కూడా దీనివల్ల ప్రభావితానికి గురయ్యాయని వెల్లడైంది.

Social Share Spread Message

Latest News