Skip to main content

Namaste NRI

అమెరికా బిలియనీర్ 24 వేల కోట్ల కంపెనీ దానం… ఎందుకో తెలుసా?

అమెరికా బిలియనీర్‌ వేల కోట్ల కంపెనీనే దానంగా ఇచ్చేశాడు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పెటగోనియా ఫ్యాషన్‌ సంస్థ పౌండర్‌ యోవోస్‌ చుయ్‌నార్డ్‌ రూ.24 వేల కోట్ల విలువైన తన వాటాలు, కుటుంబ వాటాలన్నింటినీ ఓ స్వచ్చంద సంస్థకు బదిలీ చేశాడు. ఈ మొత్తాన్ని వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, అటవీ భూముల సంరక్షణకు పాటుపడే సంస్థలు, కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. సంస్థకు రాసిన లేఖలో ఈ భూమే ఇప్పుడు మనకున్న ఏకైక వాటాదారు అని పేర్కొంటూ తన నిర్ణయాన్ని వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News