Skip to main content

Namaste NRI

ఆస్టిన్‌లో బతుకమ్మ వేడుకలు

అమెరికాలో  తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడులకను ఘనంగా నిర్వహించారు. టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో రంగురంగుల పూలతో బతుకమ్మను  పేర్చి పూజలు చేశారు. మహిళ, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.

Social Share Spread Message

Latest News