Skip to main content

Namaste NRI

చెడ్డి గ్యాంగ్‌ తమాషా  వచ్చేస్తోంది 

 వెంకట్‌ కల్యాణ్‌ హీరోగా నటిసూ,్త స్వయంగా తెరకెక్కించిన చిత్రం చెడ్డి గ్యాంగ్‌ తమాషా.  గాయత్రి పటేల్‌ కథానాయిక.  అబుజా, శ్రీలీల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై సిహెచ్‌ క్రాంతికిరణ్‌ నిర్మించారు.  ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత  క్రాంతి మాట్లాడుతూ టైటిల్‌కు తగ్గట్లుసాగే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది.  ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్‌ పరంగానూ సంతోషంగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి రెండవ వారంలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం  అన్నారు.   ఈ చిత్రానికి సంగీతం అర్జున్‌, ఛాయాగ్రాహణం: జి.కె.  యాదవ్‌ బంక. 

Social Share Spread Message

Latest News