Namaste NRI

ద్రోహి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సందీప్‌కుమార్‌ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా నటించిన చిత్రం ద్రోహి’. ది క్రిమినల్‌ ఉపశీర్షిక. శ్రీకాంత్‌రెడ్డి, రాజశేఖర్‌.ఆర్‌లతో కలిసి స్వీయదర్శకత్వంలో విజయ్‌ పెందుర్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు.  థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయనీ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: అశోక్‌ దబేరు, సంగీతం :అనంత్‌ నారాయణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events