Skip to main content

Namaste NRI

రష్యా అధ్యక్షుడు శుభవార్త..69 ఏళ్ల వయస్సులో మరోసారి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (69) ఏళ్ల వయసులో మరోసారి ఓ బిడ్డకు తండ్రి కాబోతున్నట్లు తెలిసింది. పుతిన్‌ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్‌ అలీనా కబయెవా( 39)కు ఆడ్డ పిల్ల పుట్టనుందని తెలిసింది. ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన అలీనాకు పుతిన్‌ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల కుమార్తెలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.  వారందరి వివరాలు రహస్యంగా ఉంచినట్లు సమాచారం. పుతిన్‌ తన వ్యక్తిగత  జీవితాన్ని ఎప్పుడు అత్యంత రహస్యంగా ఉంచుతారు. తన కుటుంబం గురించి బయట మాట్లాడారు.  మాజీ భార్య లియుద్‌మిలాతో పుతిన్‌కు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో మరియా ఫాసెస్‌ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరో కుమార్తె కెటెరినా టిఖోనావా శాస్త్రవేతగా పేరు తెచ్చుకున్నారు.

Social Share Spread Message

Latest News