Skip to main content

Namaste NRI

న్యూజిలాండ్‌ వీసా.. ప్రాసెసింగ్‌ ఫీజు మోత

వృత్తి, పర్యాటకం, విద్య సహా అన్ని రకాల క్యాటగిరీల వీసా ఫీజుల్ని న్యూజిలాండ్‌ భారీగా పెంచింది. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చినట్టు ఆ దేశం ప్రకటించింది. దీంతో ఉద్యోగం, పర్యాటకం, ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్లే భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపనున్నది. స్టూడెంట్‌ వీసా ఫీజును 188(రూ. 15,787) నుంచి 300 డాలర్ల (రూ.25వేలు)కు, టూరిస్ట్‌ వీసా ఫీజును 119 డాలర్ల (రూ.10వేలు) నుంచి 188 (రూ.15,787) డాలర్లకు పెంచుతూ న్యూజిలాండ్‌ నిర్ణయం తీసుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events