Skip to main content

Namaste NRI

మైథాలజీ థ్రిల్లర్తో వస్తున్న నిధి అగర్వాల్

నిధి అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వరాహ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై సునీత్‌ పడోల్కర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మైథాలజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నిధి అగర్వాల్‌ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో ఉంటుంది.
మహిళా ప్రధాన ఇతివృత్తంతో అందరిని ఆకట్టుకుంటుంది అని దర్శకుడు అన్నారు. ఈ సినిమా తాలూకు టైటిల్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events