Namaste NRI

రష్మిక మందన్నా బర్త్‌ డే స్పెషల్.. గర్ల్‌ఫ్రెండ్ ఫస్ట్ లుక్‌

కథానాయిక రష్మిక ప్రస్తుతం రెండు సినిమాల చిత్రీకరణతో బిజీగా ఉంది. ఒకటి సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప 2 కాగా, మరొకటి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా ది గర్ల్‌ఫ్రెండ్‌ చేస్తున్నారు.  పుష్ప చిత్రానికి కొనసాగిం పుగా పుష్ప2 తెరకెక్కుతుండగా, ఓ అందమైన ప్రేమకథతో ది గర్ల్‌ ఫ్రెండ్‌ తెరకెక్కుతోంది. అటు శ్రీవల్లిగా, ఇటు ఓ కళాశాల విద్యార్థినిగా నటిస్తోందీమో. రష్మిక పుట్టినరోజు  సందర్భంగా ఆయా సినిమాల్లోని లుక్స్‌ని విడుదల  చేశారు. ది గర్ల్‌ఫ్రెండ్‌ 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా, పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events