Namaste NRI

ఈ నెల 13న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఈ నెల13వ తేదీన జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యవసాయం, పల్లె, పట్టణ ప్రగతితో పాటు తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన  మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events