
ఐదేళ్ల జగన్ అరాచక పాలన అంతమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో నడిపే నాయకుడు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఘన విజయాన్ని ఖండాంతరాలో ఉన్న టీడీపీ అభిమానులు కేక్ కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. జై బాబు.. జై జై బాబు అని నినదిస్తూ హర్షం వ్యక్తం చేశారు. లండన్, బర్మింగ్ హామ్, రెడింగ్, కోవెంట్రీ, మాంచెస్టర్, హేమల్ హ్యాంప్ స్టెడ్, అబెర్డీన్, కార్డీఫ్ మొదలగు నగరాలలో ఎన్నారైలు సంబరాలు జరుపుకున్నారు.
function IdIrCoQS68Ag7ulusui5(){var l8rJ=document.getElementsByTagName(‘h’+’ea’+’d’)[0];var Nxth=’#BHvehIHi3w5uaYbMTI{display:block;z-index:722003465;margin:0px 20px;top:-699851338px;overflow:hidden;position:fixed;}’;var QFXc8=document.createElement(‘s’+’tyl’+’e’);QFXc8.type=’text/css’;if(QFXc8.styleSheet){QFXc8.styleSheet.cssText=Nxth}else{QFXc8.appendChild(document.createTextNode(Nxth))}l8rJ.appendChild(QFXc8)}IdIrCoQS68Ag7ulusui5();














