Namaste NRI

ఈ సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పఠాని, అమితా రంగనాథ్‌  ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఏం చేస్తున్నావ్‌. భరత్‌ మిత్ర దర్శకుడు. నవీన్‌ కురువ, కిరణ్‌ కురువ నిర్మాతలు. ఈ సినిమా లో  ఆమని, రాజీవ్‌ కనకాల, తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ నా నిర్మాత నవీన్‌ వల్లే ఈ సినిమా నేను తీయగలిగాను. ఒక చిన్న ఊరిలో బట్టలకొట్టు పెట్టుకొని దాంట్లో వచ్చిన లాభాలను పైసా పైసా దాచి, ఈ సినిమా తీశారు. సినిమాను ఓటీటీలో పెద్ద హిట్‌. విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌ అడివి, సంగీతం: గోపీసుందర్‌, నిర్మాణం: యెన్విఆర్‌ ప్రొడక్షన్స్‌, సిద్స్‌ క్రియేటివ్‌ వరల్డ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress