Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రిసార్ట్.. ఒక రాత్రి బసకు 82.5 లక్షలు

దుబాయ్‌లోని  ఈ హోటల్‌లో  ఒక్క రాత్రి బసకు రూ.82,53,955 చెల్లించాల్సిందే. ఈ రిసార్ట్‌లోకి అడుగుపెట్టగానే గాజు గోడల మధ్య జాలువారే నీళ్లు, ఎగిసిపడుతున్న మంటలు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. బెలాజియో శైలి ఫౌంటెన్లు  మన కండ్లను కట్టిపడేస్తాయి. ఇందులోని పది మంది ఈతకొట్టేలా ఫూల్‌లాంటి  అధునాతన సౌకర్యాలున్నాయి. ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రిసార్ట్‌గా  పిలుస్తున్న ఈ అట్లాంటిస్ ది రాయల్ దుబాయ్‌లో  ఉన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events