Skip to main content

Namaste NRI

విభిన్నమైన కథాంశంతో.. ప్రేమిస్తున్నా

సాత్విక్‌ వర్మ, ప్రీతి నేహా జంటగా, భాను దర్శకత్వంలో కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్న చిత్రానికి ప్రేమిస్తున్నా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతవరకూ ఎవరూ టచ్‌ చెయ్యని ఒక డిఫరెంట్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, యూత్‌ మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉంటాయని మేకర్స్‌ తెలిపారు.సిద్ధార్థ్‌ సాలూరి సంగీతం, భాస్కర్‌ శ్యామల సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు పిల్లర్స్‌గా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: అనిల్‌కుమార్‌ అచ్చుగట్ల, నిర్వహణ: మర్రి రవికుమార్‌, సమర్పణ: వరలక్ష్మీ పప్పుల.

Social Share Spread Message

Latest News