Namaste NRI

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న లలిత మూవీ

ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో సుధీర్‌రాజు, డి.వైష్ణవి నేహా నిర్మిస్తున్న చిత్రం లలిత. గర్ల్‌ఫ్రెండ్‌ అంటే బానిస కాదు అనేది ఉపశీర్షిక. అభిలాష్‌ పీలా, అఖిల్‌ వివాస్‌, నందిని ప్రధానపాత్రధారులు.వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా ఈ చిత్రం రూపొందిందని, సామాజిక నేపథ్యంతో సందేశాత్మకంగా ఈ సినిమా సాగుతుందని మేకర్స్‌ వెల్లడించారు. రఘుబాబు, పృథ్వీరాజ్‌, తాగుబోతు రమేశ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్రరెడ్డి, సంగీతం: మణి, నాగరాజు, నిర్మాణం: కాస్మిక్‌ పవర్‌ క్రియేట్స్‌ ఎల్‌ఎల్‌పీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events