Namaste NRI

కోవిడ్ సంక్షోభంలో ప్ర‌భుత్వానికి స‌హ‌కరిస్తున్నందుకు బ్యాంకర్ల‌కు సీఎం శ్రీ వైఎస్ జ‌గ‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, MSMEలకు తోడుగా నిల‌వాల‌ని బ్యాంకర్లను కోరారు.