ప్రపంచ దేశాలలో స్థిరపడిన మన ప్రవాస భారతీయులు విద్య, వృత్తి , ఉద్యోగ , వ్యాపార రంగాలలో స్థిరపడి మన దేశానికి ఎంతో కీర్తిని గడిస్తున్నారు. విదేశాలలో వున్న మన ప్రవాస భారతీయులకు సమగ్ర సమాచారన్ని అందించడానికి నమస్తే NRI news portal వేదిక కానుంది. మన తెలుగు రాష్ట్రా లతో పాటు జాతీయ అంతర్జాతీయ రాజకీయ వార్తలు, సినిమా, వ్యాపార సమాచారం , విశ్లేషణలు , వీడియో లతో పాటు విదేశాలలో వున్న మన తెలుగు వారి కమ్యూనిటీ అసోసియేషన్స్ యొక్క భాష సంస్కతి క కార్యక్రమాలు, పండుగలు గురుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి చూడండి www.namastenri.net..the global తెలుగు న్యూస్ పోర్టల్.
నమస్తే ఎన్ఆర్ఐ పత్రిక మరియు న్యూస్ వెబ్ సైట్ ఎడిటర్ పబ్లిషర్ మరియు ప్రతినిదులు కేంద్ర పర్యాటక, మరియు సాంస్కతిక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి ని కలిసినప్పుడు ఈ సందర్భంగా సంస్థను, ప్రతినిధులను అభినందించారు.