
ఇరాన్ అణు నియంత్రణ కార్యక్రమాల్లో పురోగతి సాధిస్తే అందుకు బదులుగా ఆంక్షలను సడలించేందుకు, సీజ్ చేసిన నిధులను విడుదల చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అమెరికా అధికారి తెలిపారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అదే సమయంలో ఏ ఒప్పందానికైనా ముందు అణు సమస్యలను పరిష్కరించాలి.















