Skip to main content

Namaste NRI

యూఏఈలో ఘోర ప్రమాదం … మృతుల్లో భారతీయులు

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రస్‌ అల్‌ ఖైమాలో ప్రయాణికుల బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 13 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ వెల్లడించింది. అల్‌ వతన్‌ రోడ్డుపై యాంత్రిక సమస్యతో ఒక ట్రక్కు రోడ్డు పక్కన ఆగిపోయింది. ఈ క్రమంలో 41 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దానిని ఢీకొంది. తొలుత 11 మంది మరణించగా, దవాఖానలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events