Skip to main content

Namaste NRI

మెగాస్టార్ సరసన మాళవిక

మలయాళ భామ మాళవికా మోహనన్‌కు మెగా అవకాశం పలకరించనుందని సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమాలో నాయికగా ఈ సుందరి ఎంపికైనట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా దర్శకుడు వెంకి కుడుముల ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారని ఓ నాయికగా మాళవికాను తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.  మాళవిక ఇతర భాషల్లో బాగు సుపరిచితమైన నటి. తెలుగులో చిరంజీవి కాంబినేషన్‌ లో పరిచయం అయితే మంచి గుర్తింపు వస్తుంది.

Social Share Spread Message

Latest News