Namaste NRI

తెలంగాణలో ‘ఉద్యోగ పర్వం’… 50,000 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

 తెలంగాణలో ‘ఉద్యోగ పర్వానికి’ తెర లేపారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. అయితే ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను మాత్రం రెండో దశలో భర్తీ చేయాలని కేసీఆర్ సూచించారు. పూర్తి సమాచారంతో నివేదికను సిద్ధం చేయాలని కూడా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress