Skip to main content

Namaste NRI

శ్రీలంక కు చైనా ఆఫర్‌…త్వరలోనే వాటి నుంచి

శ్రీలంక  నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్‌ విక్రమ సింఘేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. లంక ఆర్థికంగా, సామాజికంగా కోలుకుంటుందని, చైనా నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంక త్వరలోనే వాటి నుంచి బయటపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News