Namaste NRI

ఆస్ట్రియా లో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రియా ఆధ్వర్యంలో  అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది బతుకమ్మ ఆటపాటలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమాన్ని శ్రీలత రెడ్డి, శారద , మంజుల రెడ్డి , జయశ్రీ ,రామ మాధవి , రజిత తదిత‌రులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐ మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events