పార్లమెంట్ చరిత్రతలో తొలిసారి ఒక రోబో అడుగుపెట్టింది. యూకే పార్లమెంనలోని హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు వెళ్లిన ఐ`డా(రోబో పేరు) అక్కడున్న ప్రతినిధులతో మాట్లాడిరది. వారి ముందు తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది. ఈ రోబోను 2019లో ఐడాన్ మిల్లర్ అనే ఇంజినీర్ తయారు చేశారు.