Skip to main content

Namaste NRI

మంత్రి కేటీఆర్‌తో మహేష్‌ బిగాల భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల సమావేశమయ్యారు.  మహేష్‌ బిగాల కేటీఆర్‌తో వివిధ విషయాలపై చర్చించారు. ఈ పర్యటనలో తెలంగాణ వాళ్లే కాకుండా మిగతా రాష్ట్రాల ఎన్నారైలు మద్దతు ఇచ్చినట్లు  తెలిపారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై వివిధ దేశాల్లో వున్నా అన్ని రాష్ట్రాల వారికీ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడాబెడుతామని మహేష్‌ బిగాల అన్నారు.   కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై వివిధ దేశాల ఎన్నారైల అభిప్రాయాలను వారి సూచనలను కేటీఆర్‌కు వివరించారు. మహేష్‌ బిగాల చేస్తున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు.

Social Share Spread Message

Latest News