Namaste NRI

అశోక్‌ గల్లా పుట్టినరోజు సందర్భంగా..స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల

అశోక్‌ గల్లా హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. కె సాగర్‌ సహ నిర్మాత. ప్రశాంత్‌ వర్మ అందించిన కథతో దర్శకుడు అర్జున్‌ జంధ్యాల రూపొందిస్తున్నారు. అశోక్‌ గల్లా పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఈ చిత్రం నుంచి స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. ఫైట్‌ సీక్వెన్స్‌ చూపిస్తున్న ఈ గ్లింప్స్‌ ద్వారా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనున్నట్లు, హీరో మాస్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.   ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం : భీమ్స్‌ సిసిరోలియో.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events