Namaste NRI

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. డల్లాస్‌లో ఎన్నారైల నిరసన

అమెరికాలోని డల్లాస్‌లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ  తెలుగు ప్రజలు నిరసన తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా రెండు వేల మంది తెలుగు ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. న్యాయం కావాలి-చంద్రబాబు విడుదల కావాలంటూ నినాదాలు చేశారు. డల్లాస్ వీధుల్లో నల్ల దుస్తుల్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

Social Share Spread Message

Latest News