Skip to main content

Namaste NRI

ఫిలడెల్ఫియాలో ఎన్‌ఆర్‌ఐల నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై అమెరికాలోని ప్రవాస భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియాలో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలడెల్ఫియా సిటీ హాల్‌, రాజ్యాంగ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేసి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చివరికి ధర్మమే గెలుస్తుంది, దేశం గర్వించదగిన విజనరీ లీడర్‌ చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Social Share Spread Message

Latest News