Namaste NRI

ఇండో గల్ఫ్‌ త్రోబాల్‌ టోర్నమెంట్‌లో అమెరికా టీమ్‌

 బహ్రెయిన్‌లో ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఇండో గల్ఫ్‌ 2024 త్రోబాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనేందుకు అమెరికా మహిళా టీమ్‌ ఎంపికైంది.  ఈ ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ ను ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ ఫెడరేషన్‌తో కలిసి ది ఇండియన్‌ క్లబ్‌ నిర్వహిస్తోంది.  తానా సెక్రటరీ ఎలక్ట్‌ రాజా కసుకుర్తి, తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ ఎలక్ట్‌ నాగ పంచుమర్తి, తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఎలక్ట్‌ ఠాగూర్‌ మల్లినేని ఈ టీమ్‌ను స్పాన్సర్‌ చేశారు. తమను స్పాన్సర్‌ చేస్తున్న తానా నాయకులకు మహిళా క్రీడాకారులు ధన్యవాదాలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News