Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే  భారత్‌ మొదటిస్థానం

 ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ మొదటిస్థానంలో నిలిచింది. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.  2014-18తో పోల్చితే 2019-23 మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతులు 4.7 శాతం పెరిగాయని, మొత్తం ఆయుధ దిగుమతుల్లో 36 శాతం రష్యా నుంచి ఉన్నాయని నివేదిక తెలిపింది.

Social Share Spread Message

Latest News