Skip to main content

Namaste NRI

మధ్యతరగతి ఇల్లాలు కథ ఇది

కమల్‌ కామరాజు, మోనికా చౌహాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ఒసేయ్‌ అరుంధతి. విక్రాంత్‌ కుమార్‌ దర్శకుడు. గూడూరు ప్రణయ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరు గుతున్నాయి. ఈ సినిమాలోని టైటిల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. సునీల్‌కశ్యప్‌ స్వరాలను అందించా రు. దర్శకుడు మాట్లాడుతూ మధ్యతరగతి ఇల్లాలు అరుంధతి కథ ఇది. ఆమె ఓసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకుంటుంది. అప్పుడే అనుకోకుండా ఓ సమస్య వస్తుంది. దాని నుంచి తను ఎలా బయటప డిందన్నదే చిత్ర కథ. కామెడీ ప్రధానంగా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది.

Social Share Spread Message

Latest News