Skip to main content

Namaste NRI

ఇండిపెండెన్స్ డే స్పెషల్… డియర్ ఉమ

సుమయా రెడ్డి కథానాయికగా నటిస్తున్న చిత్రం డియర్‌ ఉమ. ఈ సినిమాకు ఆమె కథనందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది. సాయి రాజేష్‌ మహాదేవ్‌ దర్శకుడు. పృథ్వీ అంబర్‌ హీరోగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ఇది. ఓ జంట ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా మెప్పిస్తుంది. మంచి సందేశం కూడా ఉంటుంది  అన్నారు.

Social Share Spread Message

Latest News