Namaste NRI

కన్యాకుమారి నుండి యద యద సవ్వడ

గీత్‌ నైని, శ్రీచరణ్‌ రాచకొండ జంటగా నటిస్తున్న పల్లెటూరి నేపథ్య ప్రేమకథా చిత్రం కన్యాకుమారి. సృజన్‌ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుండి యద యద సవ్వడి  అంటూ సాగే గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. దర్శక, నిర్మాత సృజన్‌ అట్టాడ రాసిన ఈ పాటను రవి నిడమర్తి స్వరపరిచారు. అనురాగ్‌ కులకర్ణి, జయశ్రీ పల్లెం ఆలపించారు. హీరోహీరోయిన్ల ప్రేమను ఆవిష్క రించేలా ఈ పాట సాగింది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: శివ గాజుల, హరిచరణ్‌, సహనిర్మాతలు: సతీష్‌రెడ్డి, వరీనియా మామిడి, అప్పలనాయుడు అట్టాడ, సిద్ధార్థ్‌ ఎ.రచన, నిర్మాణం: రాడికల్‌ పిక్చర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress