అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. హష్ మనీ చెల్లింపుల కేసులో ఆయనపై నమోదై న అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో తనకు ఉపశమనం కల్పించాలం టూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై మన్‌హట్టన్ న్యాయమూర్తి సోమవారం విచారణ చేపట్టారు. అధ్యక్షులకు విస్తృత మైన రక్షణ కల్పించే సుప్రీంకోర్టు నిర్ణయం.. ఈ కేసుకు వర్తించదని పేర్కొన్నారు. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనధికార ప్రవర్తనకు రక్షణ వర్తించదని వ్యాఖ్యానించారు.మెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. హష్ మనీ చెల్లింపుల కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది.