Skip to main content

Namaste NRI

చైనా సరిహద్దులో అత్యవసర ల్యాండిగ్ ఫెసిలిటీ (ELF) ప్రారంభం

అస్సాంలో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ.ఈశాన్య భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి అత్యవసర ల్యాండిగ్ ఫెసిలిటీ(ELF) పై ప్రధాని మోదీ ప్రయాణించిన airkraft (c-130j) లాండ్ అయింది. ప్రధాని మోదీ నేడు దీన్ని ప్రారంభించారు. ఈ ఫెసిలిటీ చైనా సరిహద్దుకు 300 కి మీ దూరంలో ఉంది. ఈ సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలు చేసింది. అత్యవసర సమయాల్లో సహాయక కార్యకలాపాలు, తక్షణమే స్పందించడానికి ఈ ఎమర్జెన్సీ ల్యాండిగ్ ఫెసిలిటీ కీలకమని మోదీ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నపుడు భారత వాయు సేన వేగంగా స్పందించడానికి వీలు కలుగుతుంది. ఇప్పటికే paప పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో ఈ ఈఎల్ ఫ్ ఉన్నాయి.

Social Share Spread Message

Latest News