Namaste NRI

ఈ నెల 27న బ్లడ్‌ విడుదల 

గౌరవ్‌, గోపాలరావు, నందినీ కపూర్‌, జబర్దస్త్‌ వినోదిని, రాకింగ్‌ రాకేశ్‌ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బ్లడ్‌. అవధూత గోపాల్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక నిర్మాత అవధూత గోపాల్‌ మాట్లాడుతూ ట్రెండ్‌కు తగ్గట్లు తెరకెక్కించిన సినిమా ఇది. హత్యకు గురైన ఓ యువతి దెయ్యంగా మారి తనకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా కథ అని చెప్పారు. ఈ సినిమాలో అందరికీ గుర్తుండిపోయే పాత్ర చేశాను అని హీరో గౌరవ్‌ చెప్పారు. ఈ నెల 27న చిత్రం విడుదలవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress