Skip to main content

Namaste NRI

జనవరి 3న హీరో కిరణ్ అబ్బవరం దిల్ రూబా టీజర్ రిలీజ్

కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ దిల్‌ రూబా. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయిక. విశ్వ కరుణ్‌ దర్శకుడు. రవి, జోజో జోస్‌, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. జనవరి 3న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్టు వారు తెలిపారు. క విజయంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని, దానికి తగ్గట్టే సినిమా ఉంటుందని మేకర్స్‌ చెప్పారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.   ఈ చిత్రానికి కెమెరా: డానియేల్‌ విశ్వాస్‌, సంగీతం: సామ్‌ సీఎస్‌, నిర్మాణం: శివమ్‌ సెల్యులాయిడ్స్‌, ఏ యూడ్లీ ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News