Namaste NRI

ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్…చంద్రేశ్వర్

సురేష్ రవి, ఆశా వేంకటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం చంద్రేశ్వర్. జీవీ పెరుమాళ్ వర్ధన్ దర్శకుడు. డాక్టర్ రవీంద్రచారి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిగలగళ్ రవి, బోసే వెంకట్, ఆడుకాలం మురుగదాస్ గుజరాత్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఆర్కియాలజీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ కథలో డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. సాంకేతికంగా సినిమా రిచ్గా ఉంటుంది. అన్ని హంగులతో ఈ నెలాఖరుకు సినిమా విడుదల చేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా : ఆర్వీ సియోన్ ముత్తు, సంగీతం : జెరాడ్ ఫిలిక్స్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events