Namaste NRI

షూటింగ్ పూర్తి చేసుకున్న కాంతార ఛాప్టర్-1

రిషబ్‌శెట్టి  నటిస్తున్న చిత్రం కాంతార చాప్టర్‌-1.  కాంతారకు ముందు జరిగిన కథ ఇది. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్నది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు 250 వర్కింగ్‌డేస్‌లో షూటింగ్‌ను పూర్తి చేశామని మేకర్స్‌ తెలిపారు. ఆద్యంతం ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ భారీ సెట్స్‌, విభిన్న ప్రదేశాల్లో చిత్రీకరణకు సంబంధించిన విశేషాలతో మేకింగ్‌ వీడియో ఆకట్టుకుంది. అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News