యూఎస్ గ్రాండ్‌ప్రిల్ ఫార్ములావన్ తాజా సీజన్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఎనిమిదో విజయం సాధించాడు. 56 ల్యాప్‌ల ప్రధాన రేసును పోల్ పొటిషన్ నుంచి ఆరంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 34 నిమిషాల 36.552 సెకన్లలో ముగించారు. మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో గెలిచాడు. భారత కాలామానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి తర్వాత జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిల్ వెర్‌స్టాపెన్ విజతేగా నిలిచాడు.














