Namaste NRI

అనగనగా ఒకరాజు టీజర్‌ విడుదల

నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒకరాజు. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకత్వం. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు.ఆభరణాల స్ఫూఫ్‌తో ఆరంభమైన టీజర్‌ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. కోనసీమ నేపథ్యంలో కామెడీ, రొమాన్స్‌ అంశాల కలబోతగా ఆకట్టుకుంది. సంక్రాంతి పండగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాన్ని అందించే చిత్రమిదని మేకర్స్‌ తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్‌, సంగీతం: మిక్కీ జే మేయర్‌, నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, దర్శకత్వం: మారి.

Social Share Spread Message

Latest News