Skip to main content

Namaste NRI

బ్రిటన్‌లో ఉద్యోగం పొందాలంటే ఆ కార్డు తప్పనిసరి: కీర్ స్టార్మర్

తమ దేశంలోని తమ పౌరులు, శాశ్వత నివాసులు ఉద్యోగం పొందాలంటే తప్పనిసరిగా తమ డిజిటల్‌ ఐడెంటిఫికేషన్‌ కార్డులను సమర్పించాలని బ్రిటన్‌ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ ప్రకటించారు. అయితే, డిజిటల్‌ ఐడీని సమర్పించనివారు చట్టవిరుద్ధ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాన్ని పొందడం కష్టమవుతుందని, తద్వారా అక్రమ వలసలను తగ్గించవచ్చునని బ్రిటన్‌ ప్రభుత్వం చెప్పింది. దేశ సరిహద్దులపై ప్రభుత్వానికి నియంత్రణ ఉందని చెప్పుకోవడం కోసం ఆయన ఈ వివాదాస్పద ఆలోచనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని విశ్లేషకులు చెప్తున్నారు.

Social Share Spread Message

Latest News