Namaste NRI

అక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు

న్యూజిలాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. అక్లాండ్‌ బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. కొత్త ఏడాది 2026కు ప్రజలంతా ఘన స్వాగతం పలికారు. అంతకుముందు పసిఫిక్‌ మహాసముద్రంలోని కిరిబాటి అనే ద్వీప దేశాన్ని న్యూ ఇయర్‌ పలకరించింది. న్యూజిలాండ్‌ అనంతరం ఆస్ట్రేలియాలో సంబరాలు మొదలయ్యాయి. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఇటీవలి ఉగ్రఘటన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Social Share Spread Message

Latest News