Namaste NRI

అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను వాషింగ్టన్‌ అనుసరిస్తున్నదని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బఘేర్‌ ఖాలీబాప్‌ ఆరోపించారు. ట్రంప్‌ అవివేక చర్యలు అమెరికా కుటుంబాలను ప్రత్యక్ష నరకంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. నెతన్యాహు ఆదేశాలను పాటించేందుకే ట్రంప్‌ మొగ్గుచూపుతున్నందుకు ఈ ప్రాంతం మొత్తం తగలబడుతుందని ఆయన హెచ్చరించారు. ఎలాంటి తప్పులు చేయొద్దని, యుద్ధ నేరాలతో మీకు వచ్చే ప్రయోజనం ఏం ఉండదని ఆయన ట్రంప్‌నకు స్పష్టంచేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events