Skip to main content

Namaste NRI

గరివిడి లక్ష్మి నుంచి కొండ కోన కోరసు సాంగ్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. ఆనంది టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్నది. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

బుర్ర కథలను ఓ ఉద్యమంగా మార్చి గ్రామీణ ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలిచిన గరివిడి లక్ష్మి జీవితానికి సెల్యూట్‌ లాంటి సినిమా ఇదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రం నుంచి కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్ చేశారు. అక్టోబర్‌ 17న ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌అర్జున్‌, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌, దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events