Namaste NRI

సత్య, రితేష్ రానా కాంబినేషన్ చిత్రం జెట్లీ..రిలీజ్‌ డేట్ ఫిక్స్

కమెడియన్‌ సత్య కథానాయకుడిగా రితేష్‌ రానా దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ జెట్లీ. రియా సింఘా కథానాయిక. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రధారి. చిరంజీవి(చెర్రీ), హేమలత పెద్దామల్లు నిర్మాతలు. మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమాను విడుదల చేస్తున్నది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని అధికారికంగా ప్రకటించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా జెట్లీ విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో డైనమిక్‌గా నడుస్తూ వస్తున్న సత్య, వెన్నెల కిశోర్‌లను చూడొచ్చు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ సారంగం, సంగీతం: కాలభైరవ, నిర్మాణం: క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events