Skip to main content

Namaste NRI

స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ విజేతగా భారత సంతతి కుర్రాడు

అమెరికాలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీలో ఇండియన్‌-అమెరికన్‌ స్టూడెంట్‌ సత్తాచాటాడు. 14 ఏండ్ల శ్రేయ్‌ పారిఖ్‌ ఈ పోటీలో 35 పదాలకు గాను 32 స్పెల్లింగ్స్‌ను 90 సెకన్లలో కరెక్ట్‌గా పూర్తిచేశాడు. పారిఖ్‌ ప్రస్తుతం డే క్రీక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతున్నాడు. అతను 50 వేల యూఎస్‌ డాలర్లతో పాటు మెరియమ్‌ వెబ్‌స్టర్‌ నుంచి 2500 డాలర్లు, వెయ్యి డాలర్ల ఫ్లైట్‌ క్రెడిట్స్‌ అందుకున్నాడు. 2024లో బ్రుహాత్‌ సోమా క్రియేట్‌ చేసిన 30 పదాలకు 29 స్పెల్లింగ్‌ రికార్డును కూడా పారిఖ్‌ బ్రేక్‌ చేశాడు.

Social Share Spread Message

Latest News