Namaste NRI

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన మోదీ

పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, పలు దేశాలలో ప్రాణ నష్టానికి దారితీసిన పశ్చిమాసియా ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాను. ఈ అవగాహన అమలు అయితే ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల పునరుద్ధరించడం, నౌకాయాన, స్వేచ్ఛా వాణిజ్యానికి భరోసా కల్పిస్తుందని భారతదేశం ఆశిస్తున్నదని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events