Skip to main content

Namaste NRI

సురాపానం టీజర్‌ విడుదల

సంపత్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ స్వీయ దర్వకత్వంలో తెరకెక్కించిన చిత్రం సురాపానం. కిక్‌ అండ్‌ ఫన్‌ అన్నది ఉపశీర్షిక. అఖిల్‌ భవ్య క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ప్రగ్యా నయన్‌ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు సాగర్‌ కె.చంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్‌ బాగుంది. మంచి థ్రిల్‌తో పాటు చక్కటి వినోదాన్ని అందిస్తున్న  చిత్ర బృందానికి శుభాకాంక్షలు అన్నారు. ఇదొక పాంటసీ థ్రిల్లర్‌. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. మే చివరి వారంలో విడుదల చేస్తాం అన్నారు హీరో, దర్శకుడు. ఈ చిత్రంలో అజయ్‌ఘోష్‌, సూర్య, ఫిష్‌వెంకట్‌, మీసాల లక్ష్మణ్‌, చమ్మక్‌  చంద్ర, సురభి ప్రభావతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events