Namaste NRI

ఏంజలినా జోలీ కీలక నిర్ణయం.. ఆ హోదా నుంచి

 ఐక్య‌రాజ్య‌స‌మ‌తి అంబాసిడ‌ర్ ప‌ద‌వి నుంచి హాలీవుడ్ న‌టి ఏంజ‌లినా జోలీ   త‌ప్పుకున్నారు. యూఎన్‌కు చెందిన శ‌ర‌ణార్థులు ఏజెన్సీ యూఎన్‌హెచ్‌సీఆర్ కు గ‌త 20 ఏళ్ల నుంచి జోలీ అంబాసిడ‌ర్‌గా చేస్తున్నారు. ఆ హోదా నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ఆమె తెలిపారు. ప్ర‌పంచ ప్ర‌జ‌ల కోసం యూఎన్ ఎన్నో చేసింద‌ని, ఆ కార్య‌క్ర‌మాల‌పై త‌న‌కు విశ్వాసం ఉంద‌ని, ఎమ‌ర్జెన్సీ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో యూఎన్ సేవ‌లు అనిర్వ‌చ‌నీయ‌మ‌ని జోలీ అన్నారు. సంక్షోభాల్లో చిక్కుకున్న వారి కోసం కొత్త సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు.

Social Share Spread Message

Latest News